ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు క్లబ్‌లో ‘మెంబర్స్‌ నైట్‌ ’ హంగామా

ABN, First Publish Date - 2022-05-23T05:07:09+05:30

ఉక్కు క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన మెంబర్స్‌ నైట్‌ హంగామా ఉత్సాహంగా సాగింది. క్లబ్‌ ఎంపీ హాల్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

యాప్‌ను ఆవిష్కరిస్తున్న ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కుటౌన్‌షిప్‌, మే 22: ఉక్కు క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన మెంబర్స్‌ నైట్‌ హంగామా ఉత్సాహంగా సాగింది. క్లబ్‌ ఎంపీ హాల్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మిమిక్రీ, రాక్‌ బ్యాండ్‌, గిటారులతో నృత్యాలు అలరించాయి. డీజే రాజేష్‌ సింగ్‌, డేవిడ్‌, భాగ్యశ్రీలు ఆలపించిన పాటలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ మెంబర్స్‌నైట్‌ కల్చరల్‌ ఈవెంట్‌ యాప్‌, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా నిత్యం పని ఒత్తిడిలో ఉండే ఉక్కు అధికారులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి విజయసారథి, కోశాధికారి విజయ్‌, ప్లాంట్‌ డైరెక్టర్‌లు మహంతి, వీవీ వేణుగోపాలరావు, ఏకే సక్సేనా పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-23T05:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising