ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును కలిసిన మన్యం సర్పంచులు

ABN, First Publish Date - 2022-03-04T06:11:23+05:30

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మన్యంలోని పలువురు సర్పంచులు తరలివెళ్లారు.

చంద్రబాబునాయుడుకు బొకే ఇస్తున్న ఏజెన్సీ సర్పంచులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పాడేరు, మార్చి 3: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మన్యంలోని పలువురు సర్పంచులు తరలివెళ్లారు. వివిధ అంశాలపై శిక్షణ పొం దారు. అలాగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడ్ని మన్యానికి చెందిన సర్పంచ్‌లు కలిశారు. ఈసందర్భంగా మన్యంలోని పరిస్థితులను వారికి తెలిపారు.  చంద్రబాబుని కలిసిన వారిలో బాకూరు వెంకటరమణరాజు, కొట్టగుళ్లి ఉషారాణి, పాంగి పాండురంగస్వామి, పెట్టెలి దాసుబాబు, తామర్ల సత్యనారాయణ, సోమెలి లక్ష్మయ్య, వంతాల శ్రీనివాసరావు, కూడ శ్రీలక్ష్మి ఉన్నారు. 

Updated Date - 2022-03-04T06:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising