ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నృసింహావతారంలో జగన్నాథుడు

ABN, First Publish Date - 2022-07-06T05:50:26+05:30

: టౌన్‌ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రఽథయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

నృసింహ అలంకరణలో స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, జూలై 5: టౌన్‌ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రఽథయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా టౌర్నర్‌ చౌల్ర్టీ కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాఽథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. దశావతారాలలో భాగంగా  నాలుగవ రోజు మంగళవారం స్వామి వారు నృసింహ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం మేలుకొలుపు నాదస్వరం నిత్యార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలం దేవస్థానం జగన్నాథ  స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. బుధవారం స్వామి వారు వామనావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు 


Updated Date - 2022-07-06T05:50:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising