ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ జిల్లా కార్యాలయంలో లోకేశ్‌ జన్మదిన సందడి

ABN, First Publish Date - 2022-01-24T06:28:39+05:30

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు పల్లా, దువ్వారపు, పీలా, బాబ్జీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్గొన్న జిల్లా స్థాయి నాయకులు

విశాఖపట్నం, జనవరి 23: తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ దువ్వారపు  రామారావు, జీవీఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, దక్షిణం ఇన్‌చార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకే్‌శ్‌ అన్న అక్షరాలతో రూపొందించిన కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు.


 అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతి, కార్యకర్తల సంక్షేమం కోసం లోకేశ్‌ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాశర్ల ప్రసాద్‌, తమ్మినేని మోహనరావు, లొడగల కృష్ణ, బొట్టా పరదేశియాదవ్‌, సురేంద్ర, పెంటిరాజు, కోనేటి సురేష్‌, యల్లపు శ్రీనివాస్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising