ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోడవరంలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

ABN, First Publish Date - 2022-07-06T07:02:22+05:30

కాకినాడలో విధి నిర్వహణలో ఉన్న న్యాయవాది కళా వెంకటరావుని హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనకు నిరసనగా మంగళవారం స్థానిక బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు.

విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చోడవరం, జూలై 5: కాకినాడలో విధి నిర్వహణలో ఉన్న న్యాయవాది కళా వెంకటరావుని హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటనకు నిరసనగా మంగళవారం స్థానిక బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపారు.  సమాజంలోన్యాయవాదుల పట్ల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోవడం పట్ల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పోతల ప్రకాశరావు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ ఆందోళనలో న్యాయవాదులు ఉగ్గిన వెంకటరావు, గూనూరు లక్ష్మీనారాయణ, కొల్లి శ్రీనివాసరావు, హెచ్‌. శ్రీను, బర్ల గణేష్‌, కేఎల్‌ఆర్‌ లక్ష్మణరావు, ఆర్‌ఎస్‌ ప్రసాదనాయుడు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-06T07:02:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising