ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతరానికి సందేశాత్మక కథ ‘కంచర్ల’

ABN, First Publish Date - 2022-07-02T06:32:16+05:30

విశాఖలోని నటీనటుల ప్రతిభ వెలికితీసే లక్ష్యంతో సామాజిక, రాజకీయ ప్రేమకథాంశంగా నిర్మిస్తున్న ‘కంచర్ల’ చిత్రం యువతరానికి మంచి సందేశాన్నిస్తుందని, ఈ చిత్రం విజయవంతం కావాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.

కంచర్ల టైటిల్‌ ఆవిష్కరిస్తున్న చిత్రయూనిట్‌ సభ్యులు, అతిథులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టైటిల్‌ ఆవిష్కరణలో వక్తలు

విశాఖపట్నం, జూలై 1: విశాఖలోని నటీనటుల ప్రతిభ వెలికితీసే లక్ష్యంతో సామాజిక, రాజకీయ ప్రేమకథాంశంగా నిర్మిస్తున్న ‘కంచర్ల’ చిత్రం యువతరానికి మంచి సందేశాన్నిస్తుందని, ఈ చిత్రం విజయవంతం కావాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ థియేటర్‌లో శుక్రవారం రాత్రి కంచర్ల చిత్రం టైటిల్‌ను శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు.


కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌, డాక్టర్‌ బొడ్డేపల్లి రఘు, చిత్రం హీరో ఉపేంద్ర, నిర్మాత కంచర్ల అచ్యుతరావు, దర్శకుడు యాదకుమార్‌లు టైటిల్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వినూత్నరీతిలో సందేశాత్మకంగా చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సినీనటుడు ప్రసన్నకుమార్‌, దాడి సత్యనారాయణ, ఎస్‌.హేమంత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising