ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా రేపు

ABN, First Publish Date - 2022-04-29T05:04:44+05:30

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి కల్పనాధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పదో తరగతి పాస్‌, ఫెయిల్‌ అభ్యర్థులు అర్హులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 : కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ఉపాధి కల్పనాధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు. వోల్టాస్‌ ఫ్యాషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కోకో కోలా బేవరేజెస్‌ కంపెనీలు మేళాలో పాల్గొని యువతకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని తెలిపారు. వోల్టాస్‌ ఫ్యాషన్‌లో చ్యూయింగ్‌ మెషిన్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు, కోకోకోలా కంపెనీలో హెల్పర్స్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాస్‌, ఫెయిల్‌ అయిన అభ్యర్థులు  మేళాకు హాజరు కావచ్చునని, అర్హతను బట్టి వేతనం నిర్ణయిస్తారని తెలిపారు. ఔత్సాహికులు ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సుబ్బిరెడ్డి సూచించారు. అభ్యర్థులు ముందుగా తమ పేర్లను నేషనల్‌ కెరీర్‌ సర్వీసెస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.

Updated Date - 2022-04-29T05:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising