ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరుకుమాంబ అమ్మవారికి జలాభిషేకం

ABN, First Publish Date - 2022-12-14T23:34:30+05:30

దొండపర్తి పురవీఽధులలో వెలసిన ఎరుకుమాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పసుపునీళ్లతో అభిషేకం ఘనంగా నిర్వహించారు.

ఎరుకుమాంబ అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొండపర్తి, డిసెంబరు 14 : దొండపర్తి పురవీఽధులలో వెలసిన ఎరుకుమాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పసుపునీళ్లతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. బుధవారం అమ్మవారికి ప్రీతిపాత్రం కావడంతో పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారికి భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగవరపు శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షించి భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించారు.

Updated Date - 2022-12-14T23:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising