ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 3,688 మందికి ‘తోడు’ లబ్ధి

ABN, First Publish Date - 2022-08-04T06:55:08+05:30

జిల్లాలో తోడు పథకంలో భాగంగా 3,688 మంది లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.368.80 లక్షలు ప్రభుత్వం వారి వ్యక్తిగత ఖాతాల్లో జమచేసిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఐదో విడత తోడు పథకంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు.

లబ్ధిదారులకు చెక్కు అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, ఎమ్మెల్యే ఫాల్గుణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

పాడేరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తోడు పథకంలో భాగంగా 3,688 మంది లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.368.80 లక్షలు ప్రభుత్వం వారి వ్యక్తిగత ఖాతాల్లో జమచేసిందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఐదో విడత తోడు పథకంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో 1,621 మంది, పాడేరు నియోజకవర్గంలో 1,415 మంది, రంపచోడవరం నియోజకవర్గంలో 652 మంది.. మొత్తం 3,688 మందికి ఈ పథకంలో లబ్ధి చేకూరిందన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు తోడు పథకంలో సొమ్ము జమ కాకపోతే సంబంధిత గ్రామ వలంటీర్లు దృష్టిసారించి వారికి లబ్ధి కలిగేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, వెలుగు ఏపీఎంలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-04T06:55:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising