ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిడ్జి కోర్సుకు ఐటీఐ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

ABN, First Publish Date - 2022-03-06T05:09:14+05:30

ఐటీఐ రెండేళ్లు కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశించేందుకు వీలుగా నిర్వహించే బ్రిడ్జి కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మార్చి 5: ఐటీఐ రెండేళ్లు కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశించేందుకు వీలుగా నిర్వహించే బ్రిడ్జి కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ జె.శ్రీకాంత్‌ తెలిపారు. ఐటీఐలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. అభ్యర్ధులు పదో తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితాతో పాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌, ఫోటోలను జతచేసి తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ట్రైనింగ్‌ అధికారిణి సిహెచ్‌.లలిత కుమారి (9618322824) ని సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2022-03-06T05:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising