ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ వేసిన 24గంటల్లో దోషులను అరెస్ట్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-10-08T06:14:59+05:30

అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన 24గంటల్లో దోషులను అరెస్ట్‌ చేయాలని ఏపీ రెల్లి హక్కుల రిజర్వేషన్‌ పోరాటసమితి జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి పాపారావు డిమాండ్‌ చేశారు.

నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతున్న ఏపీ రెల్లి హక్కుల రిజర్వేషన్‌ పోరాటసమితి నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 నర్సీపట్నం అర్బన్‌, అక్టోబరు 7: అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన 24గంటల్లో దోషులను అరెస్ట్‌ చేయాలని ఏపీ రెల్లి హక్కుల రిజర్వేషన్‌ పోరాటసమితి జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి పాపారావు డిమాండ్‌ చేశారు. నర్సీపట్నంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. దళితులకు రక్షణ కవచం అయిన అట్రాసిటీ చట్టం అమలు చేయడంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అధికారులు తుంగలోకి తొక్కుతున్నారన్నారు. ఈ కేసులపై క్షేత్రస్థాయిలో బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమ పథకాలకు అంబేడ్కర్‌ పేరుతో అమలు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దానబోయిన శ్రీను, వడ్డాది దేముడు, ఎర్రంశెట్టి చిన్నప్పనాయుడు, ముత్యాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-08T06:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising