ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకట్టుకున్న కవి సమ్మేళనం

ABN, First Publish Date - 2022-11-19T01:00:33+05:30

గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో శుక్రవారం కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు

సమ్మేళనం అనంతరం కవులను సత్కరించిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకరావుపేట, నవంబరు 18 : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో శుక్రవారం కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్రాంత హెచ్‌ఎం యజ్ఞవల్కశర్మ సమన్వయకర్తగా వ్యవహరించిన సమ్మేళనంలో కవులు పన్నీరు సాయికుమార్‌, చింతకాయల గిరిబాబు, జమునా కిషోర్‌, ఎస్‌.రామకృష్ణ, వెలగా శేఖర్‌, వై.భీమసేన, ఎన్‌వీఎస్‌ ఆచార్యులు, రామ్‌కుమార్‌ తదితరులు తమ చక్కని రచనలను వినిపించారు. అనంతరం వీరిని నిర్వాహకులు సత్కరించారు. అదేవిధంగా పలు పాఠశాలల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పాండురంగస్వామి దేవస్థానం మాజీ చైర్మన్‌ యాళ్ళ వరహాలు, గుల్లా నాగరాజు, ఎం.ఎస్‌.సీతారామమూర్తి, యోగా గురువు ప్రసాద్‌, అచ్యుతరావు, గ్రంథాలయ ఇన్‌చార్జి వామాల లక్ష్మణరావు, కమిటీ సభ్యులు దాడి కృష్ణారావు, తాళారావు, డి.సత్యవర్మ, సీహెచ్‌.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T01:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising