ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండల పరిషత్‌ స్థలంలో అక్రమ నిర్మాణాలు!

ABN, First Publish Date - 2022-01-15T06:05:51+05:30

ఇక్కడి మండల పరిషత్‌కు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. వీటిని అధికారులు పట్టించుకోక పోవడంతో ఒకరిని చూసి.. ఒకరు అన్నట్టుగా.. నిర్మాణాలు చేపడుతున్నారు.

మండల పరిషత్‌ స్ధలంలో అక్రమ నిర్మాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పట్టించుకోని అధికారులు

 రోజు రోజుకు పెరిగిపోతున్న కట్టడాలు

మాకవరపాలెం, జనవరి 14 : ఇక్కడి మండల పరిషత్‌కు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. వీటిని అధికారులు పట్టించుకోక పోవడంతో ఒకరిని చూసి.. ఒకరు అన్నట్టుగా.. నిర్మాణాలు చేపడుతున్నారు. ఆన్‌రాక్‌ కంపెనీ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. దీంతో ఖాళీ స్థలాల్లో దర్జాగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా వీటిని కొందరు  రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇంత బహిరంగంగా సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికైనా స్పందించకుంటే మున్ముందు ఆక్రమణలు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-01-15T06:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising