గాజువాకలో భారీ వినాయక విగ్రహం
ABN, First Publish Date - 2022-08-30T05:30:00+05:30
గాజువాక లంకా మైదానంలో కొలువుదీరేందుకు 89 అడుగుల భారీ గణేశుని విగ్రహం సిద్ధమైనట్టు ఉత్సవ నిర్వాహక కమిటీ ప్రతినిధి గణేశ్ తెలిపారు.
భారీ వినాయక విగ్రహం
గాజువాక, ఆగస్టు 30: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గాజువాక లంకా మైదానంలో కొలువుదీరేందుకు 89 అడుగుల భారీ గణేశుని విగ్రహం సిద్ధమైనట్టు ఉత్సవ నిర్వాహక కమిటీ ప్రతినిధి గణేశ్ తెలిపారు. మైదానం ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌తో పాటు పలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా విగ్రహం ఎత్తు ఎంత అన్నదానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2022-08-30T05:30:00+05:30 IST