ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోరాహోరీగా రాష్ట్ర స్థాయి హాకీ టోర్నీ

ABN, First Publish Date - 2022-01-25T06:42:28+05:30

పట్టణంలోని రాజీవ్‌ గాంధీ క్రీడామైదానంలో జరుగుతున్న 12వ రాష్ట్రస్థాయి జూనియర్‌ మెన్‌ హాకీ పోటీల్లో సోమవారం హోరాహోరీగా జట్లు తలపడ్డాయి.

చిత్తూరు, పశ్చిమగోదావరి జట్ల మధ్య ఉత్కంఠ పోరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎలమంచిలి, జనవరి 24: పట్టణంలోని రాజీవ్‌ గాంధీ క్రీడామైదానంలో జరుగుతున్న 12వ రాష్ట్రస్థాయి జూనియర్‌ మెన్‌ హాకీ పోటీల్లో సోమవారం హోరాహోరీగా జట్లు తలపడ్డాయి. తొలుత ఈ పోటీలను డాక్టర్‌ మెహతా, ఎలమంచిలి హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు జీవీ రెడ్డి ప్రారంభించారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. 13 జిల్లాల నుంచి జట్లు పాల్గొన్నాయి. నాకౌట్‌ దశలో జట్లు గెలుపొందిన  పాయింట్ల ఆధారంగా టోర్నమెంటు చివరి రోజు లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సం ఖ్యలో క్రీడాభిమానులు, క్రీడాకారులు విచ్చేస్తున్నారు. సీనియర్‌ క్రీడాకారులు దాసరి మహేష్‌, రాంబాబు, సాయి నిర్వాహకులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.


Updated Date - 2022-01-25T06:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising