ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంమంత్రి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-26T06:45:54+05:30

అమలాపురం విధ్వంసం వెనుక జనసేన పార్టీ హస్తం ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ సీనియర్‌ నాయకులు గెడ్డం బుజ్జి డిమాండ్‌ చేశారు.

విలేఖర్లతో మాట్లాడుతున్న గెడ్డం బుజ్జి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జనసేన పార్టీ సీనియర్‌ నాయకులు గెడ్డం బుజ్జి

పాయకరావుపేట, మే 25:అమలాపురం విధ్వంసం వెనుక జనసేన పార్టీ హస్తం ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ సీనియర్‌ నాయకులు గెడ్డం బుజ్జి డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ.. అమలాపురంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కి హోంమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విలేఖర్ల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు బోడపాటి శివదత్‌, గెడ్డం చైతన్య, ఆకాష్‌, జగ్గన్నదొర పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:45:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising