ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 వేల టన్నుల చెరకు ‘గోవాడ’ తరలింపు

ABN, First Publish Date - 2022-01-28T06:33:53+05:30

ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలో ఈ ఏడాది చెరకు క్రషింగ్‌ లేనందున సుమారు 11 వేల టన్నుల చెరకును గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఫ్యాక్టరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.వెంకటేశ్వరరావు తెలిపారు.

ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఏటికొప్పాక ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు

ఎస్‌.రాయవరం, జనవరి 27 : ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలో ఈ ఏడాది చెరకు క్రషింగ్‌ లేనందున సుమారు 11 వేల టన్నుల చెరకును గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఫ్యాక్టరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఇందుకు సం బంధించి రైతులకు టన్నుకు రూ.2470 మద్దతు ధర లభిస్తుందన్నారు. లేదా రైతులే నేరుగా గోవాడ షుగర్‌  ఫ్యాక్టరీకి తరలించుకుంటే టన్నుకు రూ 3,100 వస్తుందని చెప్పారు. 

Updated Date - 2022-01-28T06:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising