ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం

ABN, First Publish Date - 2022-05-17T06:27:29+05:30

వారానికి ఒకరోజు డ్రై డే పాటించి డెంగ్యూ వ్యాధిని అరికడదామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు.

డెంగ్యూ నివారణపై ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరురూరల్‌, మే 16: వారానికి ఒకరోజు డ్రై డే పాటించి డెంగ్యూ వ్యాధిని అరికడదామని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌వో రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ..   ప్రజలు ఇళ్లలో నిల్వ చేసే నీటిని వారానికి ఒకరోజు పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే పాటించాలన్నారు. అనంతరం జిల్లా ఆస్పత్రి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌, పీడీడీటీ టి.విశ్వేశ్వరనాయుడు, డీఎంవో సాంబమూర్తి, సూపర్‌వైజర్‌ పాత్రుడు, సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌, భూపతిరాజు, ప్రసాద్‌, నాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T06:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising