ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2022-01-24T06:35:04+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

ఎలమంచిలిలో పప్పల చలపతిరావుకు కేక్‌ తినిపిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎలమంచిలి, జనవరి 23 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.  ఎల మంచిలిలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు,  నాయకులు, కార్యకర్తలతో ఆంజనేయ ఆలయంలో పూజలు నిర్వహించారు. లోకేశ్‌ పేరిట స్వామికి  101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం  ప్రగడ నాగేశ్వరరావు, చలపతిరావు కేక్‌ కట్‌ చేసి, పేదలు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లె నానాజీ, నాయకులు రంగనాయకులు, దాడి ముసిలినాయుడు, కొఠారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, ఆర్‌.ఎస్‌.నాగేశ్వరరావు, అనూరాధ, ఇత్తంశెట్టి రాజు, దొడ్డి శ్రీను, దిన్‌బాబు, మేరుగు బాపునాయుడు, రాజాన వెంకునాయు డు, బొద్దపు నాగేశ్వరావు, సుబ్బయ్యనాయుడు, కరణం రవి తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-24T06:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising