ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీసీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-23T05:43:00+05:30

గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి కోరారు.

గ్యాస్‌ గొడౌన్‌ను ప్రారంభిస్తున్న జీసీసీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి 

జి.మాడుగుల, జనవరి 22: గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి కోరారు. శనివారం ఆమె మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ బ్రాంచి కార్యాలయంలో జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన ఇండేన్‌ గ్యాస్‌ గొడౌను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గ్యాస్‌ గొడౌన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అలాగే గిరిజన రైతులు పండించే అపరాలు, సేకరించే అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారా అమ్మకాలు చేపట్టి ఆర్థికంగా లబ్ధిపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, ట్రైకార్‌ చైర్మన్‌ ఎస్‌.బుల్లిబాబు, రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ టి.నరసింగరావు, జీసీసీ డీఎం కె.పార్వతమ్మ, ఎంపీపీ కె.పద్మ, వైస్‌ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-23T05:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising