ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామరాయుడుపాలెంలో గడపగడపకు..

ABN, First Publish Date - 2022-08-16T06:08:12+05:30

మండలంలోని రామరాయుడుపాలెంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గడపగడకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మాకవరపాలెం, ఆగస్టు 15: మండలంలోని రామరాయుడుపాలెంలో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గడపగడకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ, వైసీపీ మండల అధ్యక్షుడు రుత్తల వాసు, నాయకులు భీమిరెడ్డి గోవింద పాల్గొన్నారు.

Updated Date - 2022-08-16T06:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising