ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారుమూల గిరిగ్రామాల అభివృద్ధిపై దృష్టి

ABN, First Publish Date - 2022-01-15T05:45:27+05:30

గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు.

నీటి పథకాన్ని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

ముంచంగిపుట్టు, జనవరి 14: గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శుక్రవారం మండలంలోని జర్జుల పంచాయతీలో పర్యటించి, కులబీరు గ్రామంలో రిబ్బన్‌ కట్‌ చేసి నూతన తాగునీటి పథకాన్ని, వీధి దీపాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎ. సీతమ్మ, వైస్‌ ఎంపీపీ భాగ్యవతి పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-15T05:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising