ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసాంఘిక శక్తులపై దృష్టి సారించండి

ABN, First Publish Date - 2022-09-24T06:44:26+05:30

ఇతర రాష్ట్రాలలో ఉంటూ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ అధికారులకు సూచించారు.

సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీపీ, ఇతర అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిబ్బందికి సీపీ శ్రీకాంత్‌ ఆదేశాలు

మహారాణిపేట, సెప్టెంబరు 23: ఇతర రాష్ట్రాలలో ఉంటూ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన పోలీసు కమిషనరేట్‌లో ఏడీసీపీలు, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో యాక్టివ్‌గా ఉంటూ అరెస్టు కాని రౌడీ షీటర్ల వివరాలను సీపీ ఆరా తీశారు. స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. క్రైమ్‌, ట్రాఫిక్‌ విబాగాల పనితీరును సమీక్షించారు. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరిచిన 20 మంది పోలీసులకు రివార్డులు, ప్రశంశా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు సుమిత్‌ సునీల్‌గరుడ్‌, జి.నాగన్న పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T06:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising