ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త జిల్లాల కార్యాలయాలపై దృష్టిపెట్టాలి

ABN, First Publish Date - 2022-03-06T05:12:33+05:30

జిల్లాల పునర్విభజనలో భాగంగా విశాఖ పరిధిలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల కార్యాలయాలపై అధికారులు దృష్టిపెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ వేణుగోపాలరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి

విశాఖపట్నం, మార్చి 5: జిల్లాల పునర్విభజనలో భాగంగా విశాఖ పరిధిలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల కార్యాలయాలపై అధికారులు దృష్టిపెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కొత్త జిల్లాలు, కార్యాలయాల అంశంపై శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వభవనాలు ఉంటే ఎంపిక చేయాలని, లేదంటే నిబంధనల మేరకు అద్దె భవనాలు తీసుకోవాలని సూచించారు.  ఆయా కార్యాలయాలకు అవసరమైన ఫర్నీచర్‌, కంప్యూటర్లు, ఇతర సాధనాలపై నివేదిక రూపొందించి కలెక్టర్‌కు అందించాలని సూచించారు. 

Updated Date - 2022-03-06T05:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising