ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరూన్‌ సెలూన్‌లో అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2022-06-29T06:01:33+05:30

గ్రేటర్‌ 16వ వార్డు హెచ్‌బీకాలనీలోని సరూన్‌ సెలూన్‌లో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది మధ్యాహ్న భోజనం అనంతరం షట్టర్‌ను మూసివేసి ఓన ర్‌ వి.సాయి ఇంటికి వెళ్లగా, పనిచేసే గౌరీశంకర్‌ సెలూన్‌లో సేదతీరాడు. సాయంత్రం అతడు సెలూన్‌ వెనుక భాగంలోని వాష్‌రూమ్‌కు వెళ్లగా, అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో కిటీకి నుంచి కిందకి దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

సెలూన్‌లో కాలిపోయిన సామగ్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకోజీపాలెం, జూన్‌ 28: గ్రేటర్‌ 16వ వార్డు హెచ్‌బీకాలనీలోని సరూన్‌ సెలూన్‌లో మంగళవారం సాయంత్రం  అగ్ని ప్రమాదం సంభవించింది మధ్యాహ్న భోజనం అనంతరం షట్టర్‌ను మూసివేసి ఓన ర్‌ వి.సాయి ఇంటికి వెళ్లగా, పనిచేసే గౌరీశంకర్‌ సెలూన్‌లో సేదతీరాడు. సాయంత్రం అతడు సెలూన్‌ వెనుక భాగంలోని వాష్‌రూమ్‌కు వెళ్లగా,  అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో  కిటీకి నుంచి కిందకి దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో సెలూన్‌ మొత్తం కాలిపోయింది.  ఇటీవల రూ.5 లక్షలతో  సెలూన్‌ను రూపుదిద్దామని ఓనర్‌ సాయి వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన  సంఘటన స్థలానికి చేరుకుంది. ఏడీఎఫ్‌వో పి.సింహాచలం, ఎస్‌ఎఫ్‌వో పి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపుచేశారు. 


Updated Date - 2022-06-29T06:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising