ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని భూములపై రైతులకు హక్కులేదు

ABN, First Publish Date - 2022-11-16T02:57:27+05:30

కోర్టు పరిధిలో ఉన్న రాజధాని భూముల అంశంపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి నిర్మాణం వందేళ్లయినా పూర్తికాదు: ఎమ్మెల్సీ డొక్కా

గుంటూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కోర్టు పరిధిలో ఉన్న రాజధాని భూముల అంశంపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని రైతులకు ఆ భూములపై ఎటువంటి హక్కులూ లేవన్నారు. గుంటూరు జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రోడ్డుకు భూమి ఇచ్చిన తరువాత యజమానికి దానిపై ఎటువంటి హక్కులూ ఉండవని చెప్పారు. అదే తరహాలో రాజధానికి భూములిచ్చిన రైతులకు ఆ భూములపై హక్కులు ఉండవన్నారు. వారు పరిహారం కోసం పోరాడాలని సూచించారు. రైతులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వందేళ్లయినా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తికాదన్నారు. ‘మా విధానం మూడు రాజధానులు’ అని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి సుమారు 50 వేల ఎకరాల లాండ్‌బ్యాంక్‌ ఉందని చెప్పారు. 30 వేల ఎకరాలను 60 వేల మంది పేదరైతులు, కుటుంబాలకు అర ఎకరం చొప్పున ‘ఏక్‌సాల్‌’ పట్టాలివ్వాలని సూచించారు.

Updated Date - 2022-11-16T02:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising