ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

139 నంబరు హెల్ప్‌లైన్‌పై విస్తృత ప్రచారం

ABN, First Publish Date - 2022-05-21T06:31:40+05:30

రైళ్లలో ప్రయాణించేటపుడు ఏదైనా సాయం అవసరమైతే 139 నంబరుకు కాల్‌ చేయాలనే విషయంపై విస్తృత ప్రచారం చేయాలని రైల్వే రక్షక దళం(ఆర్‌పీఎఫ్‌)కు రైల్వే వినియోగదారుల ప్రతినిధులు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మే 20(ఆంధ్రజ్యోతి): రైళ్లలో ప్రయాణించేటపుడు ఏదైనా సాయం అవసరమైతే 139 నంబరుకు కాల్‌ చేయాలనే విషయంపై విస్తృత ప్రచారం చేయాలని రైల్వే రక్షక దళం(ఆర్‌పీఎఫ్‌)కు రైల్వే వినియోగదారుల ప్రతినిధులు సూచించారు. ఆర్‌పీఎఫ్‌ అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. రైళ్లలో ఎవరైనా పెద్దగా మాట్లాడటం, ఇతరులకు ఇబ్బంది కలిగేలా  ఎక్కువ సౌండ్‌తో మొబైల్‌ ఫోన్లలో పాటలు పెట్టడం, మహిళలను లైంగికంగా వేధించడం వంటి ఏ సమస్యలైనా 139కి ఫిర్యాదు చేయవచ్చునంటూ మైకుల ద్వారా ప్రచారం చేయాలని వినియోగదారుల ప్రతినిధులు కాండ్రేగుల వెంకటరమణ, తదితరులు సూచించారు. అలాగే పోలీసులు కూడా ప్రయాణికులతో అతిగా వ్యవహరించకూడదని, అలాంటి విషయాల్లోను జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఒంటరి మహిళలకు రక్షణగా ఆర్‌పీఎఫ్‌ దళాలు కోచ్‌ల్లో ప్రయాణిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.  


Updated Date - 2022-05-21T06:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising