ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డుడుమ’ పవర్‌ గేట్‌లో సాంకేతికలోపం

ABN, First Publish Date - 2022-01-27T06:21:09+05:30

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం(డైవర్షన్‌) రెండో నంబర్‌ పవర్‌ గేట్‌లో బ్యాలెన్సింగ్‌ రోప్‌ తెగిపోయింది. దీంతో

డుడుమ జలాశయం నుంచి వృథాగా పోతున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రోప్‌ తెగిపోవడంతో వృథాగా పోతున్న నీరు


ముంచంగిపుట్టు, జనవరి 26:  మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయం(డైవర్షన్‌) రెండో నంబర్‌ పవర్‌ గేట్‌లో బ్యాలెన్సింగ్‌ రోప్‌ తెగిపోయింది. దీంతో డ్యాం నుంచి టన్నెల్‌ పాయింట్‌ (టీపీ డ్యాం)కు వెళ్లే మార్గంలో కెనాల్‌ నిండిపోయి నీరు వృథాగా పోతున్నది.    స్పందించిన ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది.. తెగిపోయిన రోప్‌ని తొలగించి, కొత్త రోప్‌ను ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రమించినా పని పూర్తికాలేదు. గురువారం ఉదయంకల్లా కొత్త రోప్‌ బిగించి, నీటి వృథా నియంత్రిస్తామని ప్రాజెక్టు ఎస్‌ఈ కె.వి.నాగేశ్వరరావు తెలిపారు.




Updated Date - 2022-01-27T06:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising