ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న జిల్లా స్విమ్మింగ్‌ జట్టు ఎంపికలు

ABN, First Publish Date - 2022-08-04T05:41:59+05:30

జిల్లా స్విమ్మింగ్‌ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 7న రైల్వే క్రీడా సముదాయంలోని ఆర్‌ఆర్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ కార్యదర్శి ఎ.మోహన్‌ వెంకటరామ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఆగస్టు 3: జిల్లా స్విమ్మింగ్‌ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 7న రైల్వే క్రీడా సముదాయంలోని ఆర్‌ఆర్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో నిర్వహించనున్నట్టు అసోసియేషన్‌ కార్యదర్శి ఎ.మోహన్‌ వెంకటరామ్‌ తెలిపారు. ఆసక్తి గల స్విమ్మర్లు  బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్సు కాంప్లెక్సులోని అసోసియేషన్‌ కార్యాలయంలో సంప్రదించి బుధవారం నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో సీనియర్‌ క్రీడాకారులతోపాటు గ్రూప్‌-1 వయస్సు కేటగిరీ స్విమ్మర్లు పాల్గొనవచ్చని తెలిపారు. ఫ్రీ స్టైల్‌, బ్యాక్‌ స్ర్టోక్‌, బ్రెస్ట్‌ స్ర్టోక్‌, బటర్‌ ఫ్లై, ఐఎం ఈవెంట్లలో ఎంపికలు జరుగుతాయని, ఒక స్విమ్మర్‌ పరిమితంగా ఐదు ఈవెంట్లలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని స్పష్టం చేశారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 13 నుంచి విజయవాడలో జరిగే ఎనిమిదవ సీనియర్‌ ఆక్వా చాంపియన్‌షిప్‌ టోర్నీలో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు కోచ్‌ ఎస్‌.శ్రీధర్‌ ఫోన్‌:8008707798 నందు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 


Updated Date - 2022-08-04T05:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising