ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2022-08-14T06:36:04+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో సింహగిరి కిటకిటలాడింది.

స్వామి దర్శనానికి క్యూలో వేచివున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శనివారం ఒక్కరోజు రూ.35.6 లక్షల ఆదాయం

సింహాచలం, ఆగస్టు 13: వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో సింహగిరి కిటకిటలాడింది. దీంతో స్వామి దర్శనానికి భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే కేశఖండన శాల వద్ద వేచి ఉండక తప్పలేదు. కాగా, స్వామి వారి ఖజానాకు భారీగా ఆదాయం కూడా సమకూరింది. శనివారం ఒక్కరోజే రూ.35.6 లక్షల ఆదాయం వచ్చినట్లు అదికారులు తెలిపారు.  

 

Updated Date - 2022-08-14T06:36:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising