ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధారాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2022-04-04T05:46:19+05:30

ధారకొండ ధారాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

ధారాలమ్మ దర్శనానికి వేచిఉన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




సీలేరు, ఏప్రిల్‌ 3: ధారకొండ ధారాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.  ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తలనీలాలు తీయించుకున్న తర్వాత స్నానాల గదులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తమ వాహనాలను రోడ్డుకిరువైపులా ఎక్కడ పడితే అక్కడ నిలిపి వేయడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దేవదాయ శాఖ గాని, ఆలయ కమిటీ సభ్యులు గాని చర్యలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

Updated Date - 2022-04-04T05:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising