ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధి సీఎంతోనే సాధ్యం

ABN, First Publish Date - 2022-07-29T06:21:31+05:30

సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధి సీఎం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అన్నారు.

చిన్నయ్యపాలెంలో ప్రజలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గణేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 నర్సీపట్నం ఎమ్మెల్యే గణేశ్‌  

గొలుగొండ, జూలై 28: సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధి సీఎం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అన్నారు.  గురువారం ఆయన చిన్నయ్యపాలెం, అనంతసాగరంల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి బోరు ఏర్పాటు చేయాలని చిన్నయ్యపాలెం మహిళలు కోరారు. అనంతసాగరంలో ఇళ్లు మంజూరు చేయాలని, సిమెంట్‌ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయా గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీఆర్‌డీఈఈ ప్రసాద్‌, నర్సీపట్నం మార్కెట్‌ చైర్మన్‌ చిటికెల భాస్కరనాయుడు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, జడ్పీటీసీ సభ్యుడు సుర్ల వెంకట గిరిబాబు, వైసీపీ మండల అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ, వైస్‌ఎంపీపీలు సుర్ల ఆదినారాయణ, నాగమణి, సర్పంచులు లోచుల సుజాత, పత్తి రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-29T06:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising