ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోడుగుళ్లపాలెం తీరంలో జింక కళేబరం

ABN, First Publish Date - 2022-12-15T00:35:50+05:30

జోడుగుళ్లపాలెం సముద్ర తీరంలో కృష్ణ జింక కళేబరం లభ్యమైంది. బుధవా రం ఉదయం లైఫ్‌గార్డులు అప్పన్న, అప్పలరాజు, బుజ్జి, సా యి తీరంలో విఽధులు నిర్వర్తిస్తుండగా జింక కళేబరం నీటిలో తేలియాడుతూ కనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాలాక్షినగర్‌, డిసెంబరు 14: జోడుగుళ్లపాలెం సముద్ర తీరంలో కృష్ణ జింక కళేబరం లభ్యమైంది. బుధవా రం ఉదయం లైఫ్‌గార్డులు అప్పన్న, అప్పలరాజు, బుజ్జి, సా యి తీరంలో విఽధులు నిర్వర్తిస్తుండగా జింక కళేబరం నీటిలో తేలియాడుతూ కనిపించింది. దానిని ఒడ్డుకు చేర్చి స్థానిక పోలీసులకు, జూ సిబ్బందికి, అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది కళేబరాన్ని పోస్టు మార్టం కోసం జూపార్కులోని జంతు ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఫారెస్టు రేంజర్‌ బిర్లంగి రామ్‌నరేష్‌ మాట్లా డుతూ జింక కళేబరాన్ని పరిశీలించామని, దానిపై ఎటువంటి గాయాలు లేవన్నారు. సీతకొండ రిజర్వ్‌ ఫారెస్టు నుంచి అది మైదాన ప్రాంతంలోకి వచ్చి భయంతో సముద్రంలోకి వెళ్లి మునిగిపోయి వుంటుందని భావిస్తున్నామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మృతికి గల కారణాలు తెలుస్తా యన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో ఎక్కడైనా మృతి చెంది తీరా నికి కొట్టుకువచ్చిందా లేదా ఏదైనా నౌక నుంచి జారి పడిం దా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

Updated Date - 2022-12-15T00:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising