ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడుగా డేవిడ్‌

ABN, First Publish Date - 2022-06-10T04:53:23+05:30

తెలుగుదేశంపార్టీ విశాఖ పార్లమెంటరీ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షునిగా మల్కాపురం ప్రాంతానికి చెందిన ఉరుకూటి డేవిడ్‌, ప్రధాన కార్యదర్శిగా సెల్వ్‌రాజు (విశాఖ తూర్పు) ను నియమించారు.

ఉరుకూటి డేవిడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశంపార్టీ విశాఖ పార్లమెంటరీ క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షునిగా మల్కాపురం ప్రాంతానికి చెందిన ఉరుకూటి డేవిడ్‌, ప్రధాన కార్యదర్శిగా సెల్వ్‌రాజు (విశాఖ తూర్పు) ను నియమించారు. వారితోపాటు క్రిస్టియన్‌ సెల్‌ కార్యవర్గాన్ని పార్టీ విశాఖ  అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం విడుదలచేశారు. సెల్‌ ఉపాధ్యక్షులుగా కె.పద్మకుమార్‌(భీమిలి),వి. సాల్మన్‌ రాజు( విశాఖ తూర్పు), కృపాకరన్‌( విశాఖ పశ్చిమ), సాల్మన్‌రాజ్‌ (విశాఖ ఉత్తర),ఎం. మణిపురి కిషోర్‌( విశాఖ దక్షిణ),ఎం. ఆనంద్‌(గాజువాక), అఽఽధికారిక ప్రతినిధులుగా డి. సుందర్‌సింగ్‌, మారాడి హరి, ఎస్‌.వినోద్‌కుమార్‌, జోమాక్‌వెల్‌, ఎం.లక్ష్మి, జాన్‌ప్రకాష్‌, బి.రాజు, ఎం.సింహాచలంను నియమించారు. ఇంకా 10మంది ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులు, ఎక్స్‌ ఆఫిషియో ఉపాధ్యక్షులుగా ఏడుగురు. సోషల్‌ మీడియా కోఆర్డినేటర్లుగా ఇద్దరు, మీడియా కోఆర్డినేటరుగా ఒకరిని నియమించారు.  


Updated Date - 2022-06-10T04:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising