ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిడి నివారణకు పోలీసులకు కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2022-05-17T06:51:56+05:30

భీమిలి పోలీస్‌ స్టేషన్‌లోని ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు సోమవారం సంగివలస ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలోని సైకాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రేఖాదత్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎన్‌ఆర్‌ఐ క్లినికల్‌ సైకాలజిస్ట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తగరపువలస, మే 16: భీమిలి పోలీస్‌ స్టేషన్‌లోని ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు సోమవారం సంగివలస ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలోని సైకాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రేఖాదత్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇచ్చారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్‌ కమిషనర్‌ సూచనలతో భీమిలి సీఐ జి.వెంకటరమణ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్‌ దత్‌ ఒక్కొక్కరిని గదిలోకి పిలిచి వారి వివరాలను తెలుసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి వారికి సలహాలు, సూచనలు అందించారు. ఉదయం యోగా చేయాలని, మెడిటేషన్‌ చేయాలని కొందరికి సూచించారు. ఈ కార్యక్రమం వల్ల ఎంతో ప్రయోజనం కలిగిందని, చాలా మంది పోలీసులు రిలీఫ్‌ అయ్యారని సీఐ చెప్పారు.


Updated Date - 2022-05-17T06:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising