ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలనా లోపాలను ఎత్తిచూపడం రాజ్యాంగ హక్కు: అయ్యన్నపాత్రుడు

ABN, First Publish Date - 2022-07-06T01:09:49+05:30

అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాలనలోని లోపాలపై ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వాటిని సరి చేసుకోవాలే తప్ప..ఎత్తిచూపిన వారిపై దాడులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి జిల్లా: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాలనలోని లోపాలపై ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వాటిని సరి చేసుకోవాలే తప్ప..ఎత్తిచూపిన వారిపై దాడులు చేయడం మరో తప్పు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.


ఎవ్వరూ బెదరరు 

‘‘రెచ్చగొట్టే కొద్ది జనం రెచ్చిపోతారు. బెదిరిపోతారు అనుకోవడం తప్పు. మీ వెంట్రుకలు ఎవరో పీకుతాడనే భయం పట్టుకుంది. అందుకే ప్రతి మీటింగ్‌లోనూ నా వెంట్రుకలు ఎవరూ పీకలేరని మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి భీమవరం వస్తుంటే.. స్థానిక ఎంపీ‌ని రాకుండా అడ్డుకోవడం దారుణం. రాష్ట్రంలో దౌర్జన్య పాలన జరుగుతుంది. ప్రధానమంత్రి కలగజేసుకోవాలి. ఉన్నతాధికారులతో చర్చించుకుండానే ఉన్నఫలంగా ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేశారు.’’ అని అయ్యన్న గుర్తు చేశారు.    

Updated Date - 2022-07-06T01:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising