ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన జిల్లా స్థాయి చదరంగం పోటీలు

ABN, First Publish Date - 2022-08-08T05:59:53+05:30

ఆల్‌ విశాఖ చెస్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో విశాఖ లయన్స్‌ క్లబ్‌, వైశాఖి లయన్స్‌ క్లబ్‌ సంయుక్తంగా నిర్వహించిన అండర్‌-11 బాలుర, బాలికల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ఆదివారం ముగిశాయి.

విజేతలుగా నిలిచిన చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఆగస్టు 7: ఆల్‌ విశాఖ చెస్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో విశాఖ లయన్స్‌ క్లబ్‌, వైశాఖి లయన్స్‌ క్లబ్‌ సంయుక్తంగా నిర్వహించిన అండర్‌-11 బాలుర, బాలికల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ఆదివారం ముగిశాయి. రామ్‌నగర్‌ లయన్స్‌ క్లబ్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగంలో రమణ సిద్ధార్థ(5.5 పాయింట్లు) ప్రథమ స్థానం, అఖిల్‌ శ్రీప్రసాద్‌ (5 పాయింట్లు) ద్వితీయ స్థానం సాధించారు. బాలికల విభాగంలో శ్రావ్యశ్రీ భీమరశెట్టి(5 పాయింట్లు), సత్య సాహిత్య లహరి(4 పాయింట్లు) ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు. విజేతలు ఈ నెల 21 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి టోర్నీలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆల్‌ విశాఖ చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మణికంఠరావు తెలిపారు. 


Updated Date - 2022-08-08T05:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising