ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసైనికుడి కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కు పంపిణీ

ABN, First Publish Date - 2022-10-17T07:01:55+05:30

గొలుగొండ మండలం పాతకృష్ణాదేవిపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త అనిశెట్టి శివ(28) ఈ ఏడాది జనవరిలో నర్సీట్నంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

విశాఖలో పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా చెక్కును తీసుకుంటున్న మృతుడి తల్లి రాజేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కృష్ణాదేవిపేట, అక్టోబరు 16: గొలుగొండ మండలం పాతకృష్ణాదేవిపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త అనిశెట్టి శివ(28) ఈ ఏడాది జనవరిలో నర్సీట్నంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నేపఽథ్యంలో ఆదివారం విశాఖపట్నం నోవాటెల్‌ హోటల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మృతుడి తల్లి అనిశెట్టి రాజేశ్వరికి రూ.5లక్షలు చెక్కు అందజేశారు. పార్టీ సభ్యత్వం కట్టి అకాల మరణం చెందితే కార్యకర్తలకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నర్సీపట్నం కన్వీనర్‌ వీరసూర్యచంద్ర, శివ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T07:01:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising