ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపమాకలో నేత్రపర్వంగా బోనాల సంబరం

ABN, First Publish Date - 2022-10-02T06:20:19+05:30

మండలంలోని ఉపమాకలో దుర్గామాత బోనాల సంబరం శనివారం కన్నుల పండువగా జరిగింది.

ఉపమాకలో బోనాల ఊరేగింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 నక్కపల్లి, అక్టోబరు 1 : మండలంలోని ఉపమాకలో దుర్గామాత బోనాల సంబరం శనివారం కన్నుల పండువగా జరిగింది. ముందుగా గురుభవానీ పీఠం వద్ద దీక్షాపరులు ప్రత్యేక పూజలు నిర్వహించి,  శరణుఘోష మధ్య అమ్మవారి వెండి ఘటం, బోనాలను ఊరేగించారు. అనంతరం దుర్గాభవానీ ఆలయం వద్ద కు చేరుకుని బోనాలతో పాటు సారెను సమర్పించారు. గురుభవానీ పీఠం తరఫున పెద్దఎత్తున అన్నసమారాధన జరిపారు. గురుభవానీ దవరసింగి రాంబాబు, ఉపమాక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-02T06:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising