ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుషికొండ రహస్యం ఏంటి?: ఎంపీ GVL

ABN, First Publish Date - 2022-06-03T18:25:27+05:30

నగరంలోని రుషికొండకు వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రుషికొండకు వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ...  ‘‘రుషి కొండకు మమ్మల్ని  ఎందుకు వెళ్ళనివ్వడం లేదు?.. రుషికొండ రహస్యం ఏంటి?’’ అని ప్రశ్నించారు. పాత హోటల్ ఎంత పరిధిలో ఉందో ఆ మేరకే నిర్మాణం చేయాలని  కోర్టులు కూడా స్పష్టంగా చెప్పాయన్నారు. మొత్తం కొండ అంతా తొలిచేసినట్టు ఉన్నారని...అందుకే తమను వెళ్ళనివ్వడం లేదని మండిపడ్డారు. రుషి కొండపై పూర్తి వివరాలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుషికొండకు వెళుతున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వారంతా పార్టీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు.

Updated Date - 2022-06-03T18:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising