ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాయకరావుపేట MLAకు చేదు అనుభవం

ABN, First Publish Date - 2022-05-25T02:21:55+05:30

‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు (Baburao)కు చేదు అనుభవం ఎదురైంది. రాయవరం మండలం లింగ రాజుపేటలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి: ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు (Baburao)కు చేదు అనుభవం ఎదురైంది. రాయవరం మండలం లింగ రాజుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో తనకు ఇల్లు ఎందుకు రాలేదో చెప్పాలని ఎమ్మెల్యేను ఓ వృద్ధురాలు ప్రశ్నించింది. తనకన్నా అర్హత లేనివారికి ఇల్లు ఎలా కేటాయించారో చెప్పాలని పట్టుబట్టింది. దీంతో ఎమ్మెల్యే వృద్ధురాలికి సమాధానం చెప్పలేక సతమతమయ్యారు. 

Updated Date - 2022-05-25T02:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising