ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Konaseema జిల్లా: పంచాయతీ కార్యదర్శి Bhavani Suicide కేసు..

ABN, First Publish Date - 2022-07-08T15:02:30+05:30

పంచాయతీ కార్యదర్శి భవానీ ఆత్మహత్య కేసులో పోస్టుమార్టం (Postmortem) ఇంకా పూర్తి కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం (Amalapuram): కోనసీమ జిల్లా, పంచాయతీ కార్యదర్శి భవానీ (Bhavani) ఆత్మహత్య (Suicide) కేసులో పోస్టుమార్టం (Postmortem) ఇంకా పూర్తి కాలేదు. వైసీపీ (YCP) నేతల వేధింపులతోనే భవనీ ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపించారు. వేధింపులకు గురిచేసిన వైసీపీ నేతలను అరెస్ట్ (Arrest) చేసే వరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని వారు ఆందోళనకు చేపట్టారు. దీంతో వైసీపీ నేతలు అధికార పలుకుబడితో కేసు లేకుండా రాజీకి ప్రయత్నిస్తున్నారు.


వైసీపీ నేతల వేధింపులతో పంచాయతీ కార్యదర్శి భవానీ ఆత్మహత్య చేసుకుంది. ఉప్పలగుప్తం మండలం, చెర్లపల్లి ఎస్టీ మహిళ  అయిన  రొడ్డా భవానీ(32)  గురువారం అమలాపురం మండలం కామనగరువులోని తన సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భవానీ 2019లో చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-07-08T15:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising