ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌరులతో మర్యాదగా మెలగాలి

ABN, First Publish Date - 2022-08-25T06:27:21+05:30

నగర సచివాలయాల్లో పౌర సేవల కోసం వచ్చేవారితో ఉద్యోగులంతా మర్యాదపూర్వకంగా ఉంటూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా సూచించారు. వార్డు సచివాలయాల సెక్రటరీలు అర్హులందరికీ సంక్షేమ పఽథకాలు అమలు చేయడంలో, స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించి సేవలందించాలని అన్నారు.

సచివాలలయ సిబ్బందితో మాట్లాడుతున్న జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా

మాధవధార, ఆగస్టు 24 : నగర సచివాలయాల్లో పౌర సేవల కోసం వచ్చేవారితో ఉద్యోగులంతా మర్యాదపూర్వకంగా ఉంటూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా సూచించారు. వార్డు సచివాలయాల సెక్రటరీలు అర్హులందరికీ సంక్షేమ పఽథకాలు అమలు చేయడంలో, స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించి సేవలందించాలని అన్నారు. మురళీనగర్‌ బృందావన్‌ పార్కు దగ్గర గల వార్డు సచివాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు.  సచివాలయం రికార్డులు, ఉద్యోగుల హాజరు పరిశీలించారు. ప్రతి శుక్రవారం వార్డు పరిధి నివాసిత ప్రాంతాల్లో నీటి నిల్వల డ్రై డే కార్యక్రమం అమలు చేస్తున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. జోన్‌-5 జెడ్సీ ఆర్జీవీ కృష్ణ, ప్రజారోగ్య విభాగం ఏఎంహెచ్‌ఓ కె.రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-25T06:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising