ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌హెచ్‌జీలకు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ

ABN, First Publish Date - 2022-12-31T00:12:38+05:30

ఏజెన్సీలో 38 స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సంఘాల లీడర్లకు శుక్రవారం అందించారు.

బ్యాంకు లింకేజీ చెక్కు అందిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పక్కన ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో 38 స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సంఘాల లీడర్లకు శుక్రవారం అందించారు. చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలోని 38 స్వయం సహాయక సంఘాలకు చింతపల్లి యూనియన్‌ బ్యాంకు అధికారులు రూ.1.55 కోట్ల బ్యాంకు లింకేజీ సదుపాయాన్ని కల్పించారు. ఇందుకు సంబంధించిన చెక్కును కలెక్టర్‌ చేతుల మీదుగా వారికి అందించారు. ఈ కార్యక్రమంలో లీడ్‌ మేనేజర్‌ రవితేజ, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising