ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి రెడ్డిని పరామర్శించిన అయ్యన్న

ABN, First Publish Date - 2022-09-12T06:40:05+05:30

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలు ఆదివారం రాత్రి పరామర్శించారు.

మాజీ మంత్రి రెడ్డితో మాట్లాడుతున్న అయ్యన్న, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోడవరం, సెప్టెంబరు 11: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలు ఆదివారం రాత్రి పరామర్శించారు. చీడికాడ మండలం తురువోలులో ఓ కార్యక్రమానికి వెళ్లేందుకు చోడవరం వచ్చిన అయ్యన్న, స్థానికంగా నివాసం ఉంటున్న రెడ్డి సత్యనారాయణను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రెడ్డిని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు, మాడుగుల టీడీపీ నాయకులు పైలా ప్రసాదరావు తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-09-12T06:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising