ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిభ చూపిన 108 పైలెట్స్‌కు అవార్డులు

ABN, First Publish Date - 2022-05-27T05:41:47+05:30

బుల్లయ్య కళాశాల ఎదుట ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురు వారం 108 వాహనాల (అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌) పైలెట్స్‌ దినోత్సవం నిర్వహించారు.

అవార్డులు అందజేస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పైలెట్స్‌ దినోత్సవం సందర్భంగా అందజేసిన డీఎంహెచ్‌వో

విశాఖపట్నం, మే 26: బుల్లయ్య కళాశాల ఎదుట ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురు వారం 108 వాహనాల (అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌) పైలెట్స్‌ దినోత్సవం నిర్వహించారు. డీఎం హెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్తశుద్ధితో సేవలందించి ప్రతిభ చూపిన పైలెట్స్‌ కె.రామకృష్ణరాజు, మహ్మద్‌ అలీకి అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈఎంఎస్‌ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, జిల్లా ఇన్‌చార్జి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T05:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising