ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల అరెస్టులు సరికాదు

ABN, First Publish Date - 2022-01-21T06:10:55+05:30

హక్కుల సాధన కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మండిపడ్డారు.

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పీలా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ


కొత్తూరు, జనవరి 20: హక్కుల సాధన కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జగన్‌ మాట తప్పారు, మడమ తిప్పారు అన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను హరించడం ప్రభుత్వానికి తగదన్నారు. ఉద్యోగులకు పురోగమనం లేకపోగా తిరోగమన విధానం జగన్‌ పాలనలోనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. అతని వెంట నాయకులు మళ్ల సురేంద్ర, నీలబాబు ఉన్నారు.


Updated Date - 2022-01-21T06:10:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising