ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Minister ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పులో ఎటువంటి రాజకీయం లేదు

ABN, First Publish Date - 2022-09-22T16:26:25+05:30

ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరును మార్చడం విషయంలో ఎటువంటి రాజకీయం లేదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం (NTR Health university) పేరును మార్చడం విషయంలో ఎటువంటి రాజకీయం లేదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు (Karumuri venkata nageshwar rao) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఆరోగ్యశ్రీ తో పేరుతో ఎంతో సేవ చేసిన గొప్ప మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar reddy) అని... అందుకే వైద్య విశ్వవిద్యాలయానికి  వైస్సార్ (YSR) పేరు పెట్టామని వివరించారు. అధికార భాష సంఘ అధ్యక్షుడు యారగడ్డ లక్ష్మీ ప్రసాద్ (Yaragadda Lakshmi Prasad) ది ఏ సామాజిక వర్గమో అందరికి తెలుసన్నారు. యార్లగడ్డ రాజీనామా ఆయన వ్యక్తి గతమని తెలిపారు. బీసీలకు పెద్ద పీట వేసింది జగనే (Jagan) అని, బీసీలను చంద్రబాబు (Chandrababu naidu) ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకున్నారని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యులుగా బీసీలను పంపింది జగన్ (AP CM) అని.. చంద్రబాబు (TDP Chief) ఎప్పుడూ బీసీలకు అవకాశం ఇవ్వలేదని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు(AP Minister) వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-22T16:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising