ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 58 కరోనా కేసులు!

ABN, First Publish Date - 2022-06-30T06:03:52+05:30

జిల్లాలో కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం 358 మందికి పరీక్షలు నిర్వహించగా 58 మంది (16 శాతం పాజిటివిటీ రేటు)కి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం 358 మందికి పరీక్షలు నిర్వహించగా 58 మంది (16 శాతం పాజిటివిటీ రేటు)కి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,92,155కు చేరింది. ఇందులో 1,90,665 మంది కోలుకోగా, మరో 257 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ బారినపడి 1,153 మంది మృతిచెందారు. ఇదిలావుంటే కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. పరీక్షల సంఖ్య పెంచడంతోపాటు కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నారు.  




Updated Date - 2022-06-30T06:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising