ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు జరిపితే చర్యలు

ABN, First Publish Date - 2022-01-29T06:08:58+05:30

రంగురాళ్ల తవ్వ కాలకు యత్నిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

పప్పుశెట్టిపాలెంలో క్వారీని పరిశీలిస్తున్న తహసీల్దార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు

 గొలుగొండ, జనవరి 28 : రంగురాళ్ల తవ్వ కాలకు యత్నిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని పప్పుశెట్టిపాలెం వద్ద గల రంగురాళ్ల క్వారీని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారీతో పాటు పప్పుశెట్టిపాలెంలో 144వ సెక్షన్‌ అమలులో ఉందన్నారు.  క్వారీలో తవ్వకాలు జరపకుండా పోలీస్‌ సిబ్బందితో పాటు, రెవెన్యూ సిబ్బంది కాపలా ఉన్నట్టు చెప్పారు. 

Updated Date - 2022-01-29T06:08:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising